ఆ పోస్టుల భర్తీలో మాకు అన్యాయం జరుగుతోంది.. వైఎస్ జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన దివ్యాంగులు!
YSR Praja News Telugu : తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల భర్తీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్…
