హైదరాబాద్ కోర్టు తీర్పు: ఎన్టీవీ రిపోర్టర్ల కేసులో పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్టు తీర్పు మీడియా స్వేచ్ఛకు బలమైన మద్దతుగా మారిందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిరాధార ఆరోపణలతో జర్నలిస్టులను అరెస్టు చేయడం…
