తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్ర రెడ్డి మర్యాదపూర్వక భేటీ
YSR Praja News Telugu : తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను భవిష్యత్తులో ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి…
