LB Nagar ACP Krishnayya Suspended అవినీతి ఆరోపణలతో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సస్పెన్షన్.. వెలుగులోకి అనేక అక్రమాల చిట్టా!
YSR Praja News Telugu : మేడ్చల్/హైదరాబాద్: ఎల్బీనగర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణయ్యపై పోలీసు ఉన్నతాధికారులు సోమవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఆయనపై తీవ్రమైన అవినీతి…
