కాప్రాలో మైనారిటీ కుటుంబంపై మూకదాడి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మైనార్టీ హక్కుల పోరాట సమితి ధ్వజం
YSR Praja News Telugu : హైదరాబాద్ (జూన్ 19, 2026): హైదరాబాద్లోని కాప్రా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.…
