కొత్తూరు మున్సిపాలిటీలో 4.వ వార్డు లో జాతీయ జెండా ఎగరవేసిన* *సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్* కొత్తూరు మున్సిపాలిటీ 4.వ వార్డు హనుమాన్ గుడి దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.4.వ వార్డు హనుమాన్ గుడి ఆవరణలో జరిగిన కార్యక్రమం లో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతపై మాట్లాడిన సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో *4.వ వార్డు కౌన్సిలర్ సోంబ్ల నాయక్* , మరియు యూత్ లీడర్లు,వార్డు పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
YSR Praja News Telugu : భారతదేశ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశానికి రాజ్యాంగం…
