పసిపాపను కాలుతో తన్ని చంపడం అమానుషం!” కుమ్మెర ఘటనపై నిప్పులు చెరిగిన కేటీఆర్.. రూ. కోటి పరిహారం డిమాండ్.
“పసిపాపను కాలుతో తన్నడం దారుణం” కుమ్మెరలో దేవుడి దర్శనం కోసం వెళ్తే దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అభివర్ణించారు. దుర్మార్గపు దాడి:…
