తెలంగాణలో మహిళల ప్రయాణాలకు గాలివానలో గొడుగు లాగా అందించిన మహాలక్ష్మి పథకం ప్రజల్లో విశేష స్పందనను తెచ్చుకుంది. బస్సు ఛార్జీల భారం లేకుండా మహిళలు ఎంతో స్వేచ్ఛగా ఉద్యోగాలు, విద్య, ఆసుపత్రి, శుభకార్యాలు, భక్తి యాత్రలు తదితర పనుల కోసం ప్రయాణించగలగడం ఈ పథకంతో సాధ్యమైంది.
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం ఈ విప్లవాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఆ ప్రారంభం నుంచి ఈరోజు వరకు… కచ్చితంగా రెండు ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ కాలంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో చేసిన ప్రయాణాలు ఎంతంటే…
👉 2.51 వందల కోట్ల ప్రయాణాలు!
👉 మార్కెట్ విలువ ప్రకారం అయితే… ₹8,459 కోట్ల సేవలు ఉచితంగా!
ఇదే అసలు ‘ఆడాళ్లా మజాకా..!’
మహిళల జీవనశైలిలో భారీ మార్పులు
ఈ పథకం వల్ల—
కుటుంబ సభ్యులను సులభంగా కలుసుకునే అవకాశం పెరిగింది
ఖర్చు లేకుండా అవసరమైన చోటుకు వెంటనే చేరే సౌకర్యం
గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అనుసంధానం మెరుగైంది
విద్య, ఉపాధి అవకాశాలకు మహిళలు మరింత చేరువయ్యారు
ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా చెప్పింది —
“మహిళలు ప్రయాణికులుగానే కాదు… బస్సుల యజమానులుగా కూడా ఎదగాలి”
అధికారుల శుభాకాంక్షలు
మహాలక్ష్మి పథకం రెండేళ్ల సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ సిబ్బంది సేవలను అభినందిస్తూ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల సంక్షేమానికి అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్టు తీర్పు మీడియా స్వేచ్ఛకు బలమైన మద్దతుగా మారిందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిరాధార ఆరోపణలతో జర్నలిస్టులను అరెస్టు చేయడం…
YSR Praja News Telugu : హైదరాబాద్: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి.…
KCR జగిత్యాల సభలో గర్జించిన కేసీఆర్: కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం ‘హైడ్రా’ రద్దుపైనే! YSR Praja News Telugu :…