YSR Praja News : తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం, డిసెంబర్ 4) ముఖ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ స్పందించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజలకి ఎదురవుతున్న సమస్యలు, పక్ష నేతల ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశంపై ఆసక్తి నెలకొంది.
ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చను రగిలించేలా జగన్ వ్యాఖ్యలు ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల దృష్టి తాడేపల్లి వైపు మరింతగా మళ్లిం
ది.