మునిసిపల్ ఎన్నికల్లో మైనార్టీ రిజర్వేషన్లు: 12% అమలు చేయాలని అబ్దుల్ వహాబ్ డిమాండ్
మునిసిపల్ ఎన్నికల్లో మైనార్టీ రిజర్వేషన్లు అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో కౌన్సిలర్, చైర్మన్ పదవుల్లో 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని…
